సీఎం మార్పుపై క్లారిటీ ఇవ్వండి.. రాహుల్‌‎కు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ విజ్ఞప్తి

కర్నాటకలో ముఖ్యమంత్రి పదవి వివాదం మరోసారి హాట్ టాపిక్‌‌గా మారింది. సీఎం మార్పు, పవర్ షేరింగ్ అంశంపై చర్చించడానికి ఢిల్లీకి రావాలని సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్‌‌లను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కోరినట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.