పడకేసిన ‘ఈ–-పంచాయతీ’మొరాయిస్తున్న పాత కంప్యూటర్లు

పల్లెల్లో పాలనను పారదర్శకంగా మార్చాలని, ప్రజల ఇంటి ముంగిటకే ప్రభుత్వ సేవలు అందించాలనే లక్ష్యంతో కోట్లాది రూపాయల ఖర్చుతో ప్రవేశపెట్టిన ‘ఈ–-పంచాయతీ’ వ్యవస్థ ప్రస్తుతం స్తంభించిపోయింది.