పదేళ్ల వయసులో క్వీన్ ఎలిజబెత్ II రాసిన లేఖకు అనూహ్య స్పందన.. వేలంలో రూ.30 లక్షలకు అమ్ముడు

దశాబ్దాల కాలం పాటు ఒక పాత సూట్‌కేసులో, మంచం కింద నిశ్శబ్దంగా నిద్రించిన ఓ కాగితం ముక్క.. నేడు వేలంలో రూ.30 లక్షలకు అమ్ముడు పోయింది. క్వీన్ ఎలిజబెత్ II తన పదేళ్ల ప్రాయంలో రాసిన ఈ లేఖ ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా తన ఇంటి పని మనిషికి క్వీన్ రాసిన ఈ లేఖ.. ఆమెకు మూగజీవాల పట్ల ఉన్న ప్రేమని, తోటి మనుషుల పట్ల ఉన్న ఆత్మీయతను వివరిస్తోంది. ఆ పూర్తి వివరాలు మీకోసం.