అధికారుల పనితీరు మెరుగు పరుచుకోకుంటే చర్యలు తప్పవని ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. గురువారం పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో మున్సిపల్ సిబ్బంది, వార్డు సచివాలయ సిబ్బందితో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు.