బీఎన్‌ రోడ్డు మరింత ఛిద్రం

వర్షాకాలం మొదలవడంతోనే బీఎన్‌ రోడ్డులో వాహనదారులు, ప్రయాణికులకు కష్టాలు ప్రారంభం అయ్యాయి. చోడవరం నుంచి వెంకన్నపాలెం వరకు అడుగడుగునా ఏర్పడిన గోతుల్లో బుధ, గురువారాల్లో కురిసిన వర్షాలకు నీరు చేరి, మరింత దుర్భరంగా తయారైంది.