ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం

అధికారులే ప్రజల వద్దకు వెళ్లి, వారి సమస్యలను తెలుసుకుని త్వరగా పరిష్కరించేందుకు ప్రభుత్వం నూతనంగా ‘ఒక నెల-ఒక నియోజకవర్గం- నాలుగు పర్యటనలు’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నదని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ అన్నారు.