పోలీసులకు తెలంగాణ డీజీపీ స్ట్రాంగ్ వార్నింగ్..! హోంగార్డ్స్ నుంచి ఐపీఎస్‌ల వరకు కఠిన ఆదేశాలు!

యూనిఫామ్, అవినీతి రెండూ కలిసి ఉండలేవు..! ఒంటిపై ఖాకీ డ్రెస్ ఉన్నప్పుడు.. మనసులో అవినీతి ఆలోచనకు చోటు ఉండకూడదు. శాంతి భద్రతలు కాపాడాల్సిన వారే అక్రమ సంపాదనకు అలవాటు పడితే, వ్యవస్థకు అంతకంటే చేటు మరొకటి లేదు. బాధ్యత మరవకండి..! దారి తప్పకండి..! కొరడాతో ACB సిద్ధంగా ఉంది అంటూ... డిపార్ట్‌మెంట్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పోలీస్ బాస్ శివధర్ రెడ్డి.