బీ కేర్ ఫుల్..! వెయిట్ లాస్ డ్రగ్ ఒజెంపిక్ వాడకంపై డాక్టర్ల వార్నింగ్.. ఇది అందరి కోసం కాదు..!

ఒజెంపిక్ అందరికీ తగినది కాదని స్పష్టం చేశారు. అంతేకాదు వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే దీన్ని ఉపయోగించాలన్నారు.