బెంగాల్ లో గెలిచేది బీజేపీనే..మే 4న స్వీట్లు, జల్మూరి పంచుతాం: ప్రధాని మోదీ

తృణమూల్ కాంగ్రెస్ లక్ష్యంగా వ్యంగ్య బాణాలు విసిరారు ప్రధాని. నేను జల్మురి తిన్నాను కానీ.. దాని దెబ్బ మాత్రం టీఎంసీకే తగిలింది అంటూ సెటైర్ చేశారు. జల్మురి పేరు వింటేనే కొంతమందికి గట్టి షాక్ తగులుతోందని ఆయన చమత్కరించారు.