బ్యాంకులు భద్రత ఏర్పాట్లు చేసుకోవాలి

సుల్తానాబాద్‌ పట్టణంలోని పలు బ్యాంకుల నిర్వాహకులు పటిష్టమైన భద్రత, రక్షణ ఏర్పాట్లు చేసుకోవాలని సుల్తానాబాద్‌ సీఐ సుబ్బారెడ్డి, ఎస్‌ఐ చంద్రకుమార్‌ బ్యాంకు అధికారులకు సూచించారు. శుక్రవారం పట్టణంలోని పలు ప్రధాన బ్యాంకులను పోలీస్‌ అధికారులు ఆకస్మికంగా తనఖీలు చేశారు.