భద్రాచలంలో సీతారామయ్యకు కల్యాణం

సీతారామచంద్రస్వామి దేవస్థానంలోని గాలిగోపురానికి ఎదురుగా ఉన్న ఆంజనేయస్వామికి మంగళవారం పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. గోదావరి నుంచి తీర్ధబిందెను తీసుకొచ్చి గర్భగుడిలో సీతారాములకు సుప్రభాత సేవ చేసి బాలబోగం నివేదించారు.