భీంరెడ్డి కేసు.. సినీ నటులకు ఏసీబీ నోటీసులు!

డీఎస్పీ భీంరెడ్డి అక్రమ ఆస్తుల కేసులో ఏసీబీ దర్యాప్తు వేగం పెంచింది. భీంరెడ్డి దగ్గర దొరికిన డైరీలో ఉన్న ఫోన్ నంబర్లు, డబ్బుల లావాదేవీల వివరాల ఆధారంగా కొంతమంది సినీ నటులు, ప్రజాప్రతినిధులకు నోటీసులు ఇవ్వడానికి అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం.