భారతీయుల్ని టార్గెట్ చేసిన అమెరికా.. రాత్రికి రాత్రే ఏఐ యాక్సెస్ రద్దు!

అమెరికా తన అత్యాధునిక ఏఐ మోడళ్ల యాక్సెస్‌ను ప్రపంచంలోని అన్ని విదేశీ పౌరులతో పాటు అమెరికాలో ఉంటున్న విదేశీయులకు ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా ఒక్కసారిగా నిలపివేసింది. ఈ ప్రభావం ఎక్కువగా భారతీయులపైనే పడింది. జాతీయ భద్రతా కారణాలతోనే ఇలా చేయాల్సి వచ్చిందని అమెరికా చెప్పుకొచ్చింది. అయితే, భారత్ ఇప్పటికైనా మేల్కొని ఏఐ వ్యవస్థలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని యువత కోరుతుంది. అమెరికా ప్రభుత్వం నిర్ణయంపై ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ వినియోగదారులను క్షమాపణలు కోరింది.