మండలానికో స్కూల్ మోడల్ గా మార్చాలి..ప్రత్యేక ప్రణాళికత సమగ్ర రూపాంతరం

సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయి మోడల్ స్కూల్స్‌గా మార్చేందుకు ప్రత్యేక ప్రణాళికతో సమగ్ర రూపాంతరం చేయాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు.