గచ్చిబౌలి: వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో డ్రోన్లతో పర్యవేక్షణ

ఐటీ కారిడార్లో వర్షపు నీరు నిలిచే ప్రాంతాల్లో డ్రోన్ల సాయంతో ట్రాఫిక్ రద్దీని పర్యవేక్షిస్తూ తక్షణ చర్యలు చేపట్టాలని తెలంగాణ మెట్రోపాలిటన్ ఏరియా, అర్బన్ డెవలప్మెంట్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ సూచించారు.