వైటీపీఎస్ ఆపరేషన్, మెయింటెనెన్స్ బాధ్యతలు ప్రైవేట్కు అప్పగించొద్దు: రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ
యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్) ఆపరేషన్ అండ్ మెయింటెన్స్ బాధ్యతలు ప్రైవేట్కు అప్పగించొద్దని రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది.