మైనింగ్ మాఫియా.. వేల కోట్ల మేత! గత ప్రభుత్వ హయాంలో భారీగా రాయల్టీ , జీఎస్టీ, సీనరేజ్ ఫీజుల ఎగవేత

గత ప్రభుత్వ హయాంలో పాలకుల అండతో బరితెగించిన మైనింగ్ మాఫియా సర్కారు ఖజానాకు భారీగా గండికొట్టింది. నిబంధనలకు విరుద్ధంగా వేల టన్నుల గ్రానైట్​ను , క్వార్ట్జ్​ను, ఇసుకను అక్రమంగా తరలించడం, నకిలీ వే బిల్లులు