ముంబైలో ఘోర ప్రమాదం.. ములుండ్‌లో కుప్పకూలిన మెట్రో పిల్లర్, శ్లాబ్

ముంబైలోని ములుండ్ వెస్ట్‌లో నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ మరియు శ్లాబ్ ఒక్కసారిగా కుప్పకూలడంతో భారీ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఎన్‌డీఆర్‌ఎఫ్ (NDRF) బృందాలు ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపడుతున్నాయి.