మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ.. అగ్రనేత ప్రశాంత్ బోస్ (కిషన్ దా) కన్నుమూత

నిషేధిత సీపీఐ పార్టీ ‘థింక్ ట్యాంక్’, పొలిట్‌బ్యూరో సభ్యుడు, అగ్రనేత ప్రశాంత్ బోస్ (కిషన్ దా) ఇవాళ తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు.