యుద్ధ సంక్షోభం వేళ.. ఆయిల్, గ్యాస్ సరఫరాపై భారత్‌కు భరోసా ఇచ్చిన రష్యా

పశ్చిమాసియాలో యుద్ధం, హర్మూజ్ జల సంధిని ఇరాన్ నియంత్రించడంతో ప్రపంచ చమురు, గ్యాస్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ప్రభావంతో అంతర్జాతీయంగా చమురు సంక్షోభం ఏర్పడి, అనేక దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. యుద్ధ ప్రభావం భారత్‌పై కూడా పడింది. దీంతో భారత్‌‌కు ఆయిల్, గ్యాస్‌పై రష్యా అభయం ఇచ్చింది. దీనిపై ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్న రష్యా డిప్యూీ పీఎం.. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, ఎస్ జైశంకర్‌తో జరిగిన భేటీలో ప్రస్తావించారు.