మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలి
మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకుని వారి ఆశయాల సాధనకు కృషి చేయాలని అదనపు కలెక్టర్ దాసరి వేణు అన్నారు. మంగళవారం మహాకవి వాల్మీకి జయంతి పురస్కరించుకొని కలెక్టరేట్‌లో వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
