రాజ్యాంగం గురించి మాట్లాడే  అర్హత రాహుల్‌‌కు లేదు : రాంచందర్‌‌‌‌ రావు

రాజ్యాంగాన్ని కాలరాసి, ప్రజాస్వామ్యాన్ని అణచివేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని బీజేపీ స్టేట్‌‌ చీఫ్‌‌ ఎన్.రాంచందర్ రావు అన్నారు. ఇందిరా గాంధీ రాజ్యాంగాన్ని అవమానించి ఎమర్జెన్సీ విధిస్తే.. ఇప్పుడు ఆమె మనుమడు రాహుల్ గాంధీ రాజ్యాంగ పుస్తకం పట్టుకుని దేశమంతా తిరగడం హాస్యాస్పదమని విమర్శించారు.