రెండుచోట్ల బంగారు పుస్తెల తాళ్లు చోరీ

పాసిగంగుపేట, చంద్రయ్యపేట గ్రామాల్లో గురువారం రాత్రి సుమారు 12.30 గంటల సమయంలో చోటుచేసు కొన్న చోరీలో బంగారు పుస్తెలు తాళ్లు దొంగతనానికి గురైనట్టు ఎస్‌ఐ కె.మధసూధనరావు తెలిపారు.