రేవంత్.. 12 వేల కోట్ల భూములు అమ్మిండు : బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద

అబద్ధాల పునాదులపై రేవంత్​ రెడ్డి సీఎం అయ్యారని బీఆర్ఎస్​ ఎమ్మెల్యే​ కేపీ వివేకానంద అన్నారు. సీఎం అయ్యేందుకు అనేక పార్టీలు మారారని, పాలనా అనుభ వం లేదని విమర్శించారు.