రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్​ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘అరైవ్​ అలైవ్’  కార్యక్రమంలో భాగంగా బుధవారం నకిరేకల్ మినీ స్టేడియంలో రహదారి భద్రతపై భారీ అవగాహన సదస్సు నిర్వహించారు