రాహుల్ అపాయింట్మెంట్ ఇప్పిస్తే,, రాంచందర్ రావు ఉద్యోగం ఊడుతుంది : ఆది శ్రీనివాస్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుకు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తే ముందు ఆయన ఉద్యోగం ఊడుతుందని విప్ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. రాహుల్ అపాయింట్మెంట్ ఇప్పించాలని కోరుతూ రాంచందర్‌రావు సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాయడంపై సోమవారం సీఎల్పీలో ఆయన మీడియాతో మాట్లాడారు.