లాకప్ డెత్ కేసులో సంచలన తీర్పు.. 9 మంది పోలీసులకు జీవిత ఖైదు!

15 సంవత్సరాల కిందట ఓ యువకుడిని విచారణ పేరుతో పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టి లాకప్ డెత్ చేశారు. ఈ కేసులో యువకుడి తల్లిదండ్రులు తమ కొడుకు మరణానికి న్యాయం జరగాలంటూ 15 ఏళ్ల పాటు న్యాయస్థానాల చుట్టూ తిరిగారు. స్థానిక సంఘాల డిమాండ్ మేరకు సీఐడీ చేతికి వెళ్లిన ఈ కేసులో పోలీసుల కస్టడీలోనే యువకుడు మరణించినట్లు చార్జ్‌షీట్ దాఖలు అయింది. దాంతో మొత్తం 9 మంది పోలీసులకు కోర్టు జీవత ఖైదు విధించింది.