‘వైఎస్ వల్లే కడప జిల్లాలో ఫ్యాక్షన్ లేకుండా పోయింది.. మా తాత పేదల పక్షాన నిలబడ్డారు’: షర్మిల

వైఎస్ రాజారెడ్డి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్న వేళ.. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా స్పందించారు. తన తండ్రి, తాత ఈ లోకంలో లేరని.. సంజాయిషీ ఇచ్చుకోలేని వారిపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని ఆమె మండిపడ్డారు. తన తాత రాయలసీమలో జరిగిన అరాచకాలన ఎదురించారని.. తన తండ్రి వల్లే ఇప్పుడు కడప జిల్లాలో ఫ్యాక్షన్ లేకుండా పోయిందని షర్మిల తెలిపారు.