తమిళనాడులో కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. తమిళనాడు సీఎంగా జోసెఫ్ విజయ్ బాధ్యతలు చేపట్టారు. విజయ్ తోపాటు 9మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త మంత్రుల చేత గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అక్లేకర్ ప్రమాణం చేయించారు. మంత్రులలో టీవీకే పార్టీ సీనియర్ నేతలు తిరు ఆధవ్ అర్జునా, తిరు కె.ఎ. సెంగోట్టయన్ లు ఉన్న