సిక్కోలువాసుల చిరకాల స్వప్నం ఎట్టకేలకు నెరవేరింది. జిల్లా నుంచి ప్రపంచ ప్రసిద్ధ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుపతికి మొట్ట మొదటి డైరెక్ట్ రైలు అందుబాటులోకి రానుంది. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు చేసిన నిరంతర కృషి ఫలించి ఈ నూతన సర్వీసుకు రైల్వేశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.