శిశుమందిర్‌లోని చిన్నారి సంక్షేమంపై నివేదికివ్వండి : హైకోర్టు
పిల్లల అక్రమ రవాణా ముఠా ద్వారా ఓ దంపతులు దత్తత పొందిన చిన్నారిని శిశుమందిర్‌లో చేర్చిన ఘటనపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఆ బాలిక సంక్షేమంపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది