శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పకుంటా.. కేటీఆర్ సంచలన ప్రకటన
దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్లో ఒక్క ఇందిరమ్మ ఇల్లు (Indiramma houses)...