సాగునీటి విడుదలకు సదర్ మాట్ సిద్ధం!..జనవరి 16న ప్రాజెక్ట్ ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి

నిర్మల్, వెలుగు: ఎట్టకేలకు సదర్ మాట్ ప్రాజెక్ట్ ఆయకట్టు రైతుల కల నెరవేరింది. గత బీఆర్ఎస్ పాలకులు ప్రాజెక్ట్ ను నిర్లక్ష్యం చేస్తే.. ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ సాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంది