సింగర్ మంగ్లీనే అసలు బాధ్యురాలు..ఆమెను చూసే మైక్రో ఫైనాన్స్ లో పెట్టుబడులు పెట్టినం

మైక్రో ఫైనాన్స్ మోసం కేసులో సింగర్ మంగ్లీనే అసలు బాధ్యురాలని ఉమ్మడి నల్గొండ జిల్లా బాధితులు ఆరోపించారు. మంగ్లీ, ఆమె తమ్ముడు రమావత్ మధును చూసే తాము పెట్టుబడులు పెట్టామని, ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు.