సంగారెడ్డి జిల్లాలో పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి : కలెక్టర్ ప్రావీణ్య

భూభారతి రెవెన్యూ సదస్సులకు వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లాలోని ఆర్డీవోలు, తహసీల్దార్లతో సంగారెడ్డి కలెక్టరేట్ లో సమావేశం నిర్వహించారు.