సింగరేణిని కేసీఆర్ కుటుంబం లూటీ చేసింది..బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ సర్కారు నడుస్తోంది: కేంద్రమంత్రి కిషన్రెడ్డి

పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం సింగరేణిని నిండా ముంచిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్​రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్​ దారిలోనే కాంగ్రెస్​ ప్రభుత్వం కూడా సింగరేణికి బకాయి పడిందని విమర్శించారు.