జన్నారం: అర్ధరాత్రి మూర్చతో గిలగిల.. వ్యక్తి ప్రాణాలు కాపాడిన పోలీసులు...రూ.1.08 లక్షలు అందజేత
మూర్చ వ్యాధితో అర్ధరాత్రి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న వ్యక్తి ప్రాణాలను కాపాడిన పోలీసులు.. అతడికి సంబంధించిన రూ.1.08 లక్షల భద్రంగా అప్పజెప్పి తమ నిబద్ధత చాటుకున్నారు.