స్పీడ్ పోస్ట్ ద్వారా గంజాయి.. వాట్సాప్ ద్వారా లొకేషన్.. ఏడాదికి రూ.5 కోట్ల బిజినెస్ గుట్టు రట్టు
గంజాయి ముఠా టచ్ చేయని నెట్ వర్క్ లేదు.. వాడని టెక్నాలజీ లేదేమో అనిపిస్తుంది ఈ న్యూస్ చదివితే. పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధాలు, తనిఖీలు చేస్తుండటంతో స్పీడ్ పోస్ట్ ద్వారా గంజాయి సరఫరా