సైబర్‌ సెక్యూరిటీపై షీల్డ్‌ 2.0

సైబర్‌ నేరాల కట్టడికి తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘షీల్డ్‌ 2.0’ కార్యక్రమాన్ని సీఎం రేవంత్‌రెడ్డి గురువారం ప్రారంభించనున్నారు.