సీయూఈటీ యూజీ ఫలితాల్లో నేషనల్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఎమ్మెల్యే కుమార్తె.. అసలెవరీ దేవినా గహ్లోత్?

దేశంలోని ప్రతిష్టాత్మక కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన సీయూఈటీ యూజీ 2026 ఫలితాల్లో ఆమె ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించి సరికొత్త సంచలనం సృష్టించారు ఓ ఎమ్మెల్యే కుమార్తె. ఆమె మరెవరో కాదు. ఢిల్లీ మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే కైలాశ్ గహ్లోత్ కుమార్తె అయిన దేవినా గహ్లోత్. మంచి మార్కులు వస్తాయని తెలుసు కానీ.. మరీ ఫస్ట్ ర్యాంకు వస్తుందని అస్సలే ఊహించలేదని ఆమె ఈ సందర్భంగా చెప్పారు. అలాగే తన తండ్రి ప్రజా సేవను చూసి తనకు కూడా భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావాలని ఉందని మనసులోని మాటను వెల్లడించారు.