‘సర్‌‌‌‌’ను సీరియస్‌‌గా తీసుకోవాలి..అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించకుండా అలర్ట్‌‌గా ఉండాలి: కేటీఆర్‌‌‌‌

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌‌‌‌)ను పార్టీ నాయకులు, కార్యకర్తలు సీరియస్‌‌గా తీసుకోవాలని బీఆర్‌‌‌‌ఎస్‌‌ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్​ కేటీఆర్​ సూచించారు. అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించకుండా అలర్ట్‌‌గా ఉండాలన్నారు.