అగ్రిగోల్డ్‌ బాధితులకు పండగే.. ప్రభుత్వం కీలక నిర్ణయం, ఉత్తర్వులు జారీ

Andhra Pradesh Agrigold Plots Relief: ఏపీలో అగ్రిగోల్డ్ వ్యవహారం తెలిసిందే. అయితే అగ్రిగోల్డ్ సంస్థంకు సంబంధించి లే అవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి ప్రభుత్వం ఊరట కల్పించింది. ప్లాట్లు కొనుగోలుచేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నవారికి ఊరట దక్కింది. ఏపీ ప్రభుత్వం జప్తు నుంచి మినహాయించే ఉత్తర్వుల పునరుద్ధరణ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు బాధితులు ఆనందం వ్యక్తం చేశారు.