అగ్రంపహాడ్ సమ్మక్క, సారలమ్మ జాతరలో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆఫీసర్లను ఆదేశించారు. ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్ లోని ఆలయ ప్రాంగణంలో కలెక్టర్ స్నేహ శబరీశ్ తో కలిసి బుధవారం జాతర ఏర్పాట్లపై రివ్యూ చేశారు.