అడవులపై హైటెక్ నిఘా!.. జీఐఎస్, డ్రోన్లు, శాటిలైట్ మ్యాపింగ్‌‌‌‌తో స్మగ్లర్లకు చెక్!

అటవీ, వన్యప్రాణుల సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళిక రూపొందించింది. అటవీ సంపదను కొల్లగొడుతున్న స్మగ్లర్లకు, అటవీ భూమిని కబ్జా చేస్తున్న ఆక్రమణదారులకు చెక్ పెట్టేందుకు అటవీశాఖ కార్యాచరణ రూపొందించింది.