అడవిలో వదులుతామని.. వరంగల్ లో 100 కోతుల పాణం తీసిన్రు!

సర్పంచ్‍ ఎన్నికల్లో కోతులను పట్టిస్తామన్న హామీని నెరవేర్చే క్రమంలో.. అవగాహనలేక దాదాపు 100 కోతుల ప్రాణాలు తీశారు. ఈ ఘటన వరంగల్‍ జిల్లా నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది.