అణగారిన వర్గాల స్ఫూర్తి ప్రదాత కాకా..కాకాకు భారతరత్న ప్రకటించాలి

ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా దివంగత నేత, కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి(కాకా) వర్ధంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి కలెక్టరేట్‌లో, మంథని కాంగ్రెస్ పార్టీ ఆఫీసు, సుల్తానాబాద్, గోదావరిఖని, జూలపల్లి, ధర్మారం మండల కేంద్రాల్లో కాకా ఫొటోలు, విగ్రహాల వద్ద నివాళులర్పించారు. ఈ సందర్బం