అదే నిజమైతే దారుణమైన హక్కుల ఉల్లంఘనే!

గాదె సాయికృష్ణ మృతిపై సమగ్ర నివేదిక సమర్పించాలని జాతీయ మానవహక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) ఆదేశించింది. ఈ మేరకు డీజీపీ, విజయవాడ పోలీస్‌ కమిషనర్‌కు శుక్రవారం నోటీసులు జారీ చేసింది.