అధికారుల పనితీరు అభినందనీయం : కలెక్టర్‌

రెండేళ్లుగా అధికారులు లక్ష్యంతో కట్టుబడి పనిచేస్తున్నారని కలెక్టర్‌ నాగరాణి అభినందించారు. నేషనల్‌ సివిల్‌ సర్వీసెస్‌ డే సందర్భంగా కలెక్టరేట్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.