అధిక జీతం ఉన్నవారికే హెచ్-1బీ వీసా?.. కొత్త రూల్‌తో భారతీయ టెక్కీలకు లాభమా? నష్టమా?

అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీ టెక్కీల తలరాతను దశాబ్దాలుగా నిర్ణయిస్తున్న అదృష్ట చక్రం ఇక ఆగబోతోంది. హెచ్-1బీ వీసా ఎంపికలో ఇప్పటి వరకు సాగుతున్న కంప్యూటరైజ్డ్ లాటరీ విధానానికి స్వస్తి పలికి, దాని స్థానంలో అధిక జీతానికి వీసా తీసుకురావడానికి బైడెన్ ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి సంబంధించిన కొత్త చట్టం ఇప్పుడు తుది సమీక్ష దశకు చేరుకుంది. లక్కు మీద ఆధారపడి అమెరికా వెళ్లాలనుకునే జూనియర్ టెక్కీలకు ఇది గట్టి దెబ్బే అయినప్పటికీ.. అత్యున్నత నైపుణ్యం కలిగిన నిపుణులకు మాత్రం ఇది రాజమార్గం కానుంది.