అధైర్య పడకండి అండగా ఉంటా : ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి

చందానగర్ జాతీయ రహదారి నుంచి శ్రీదేవి థియేటర్, బంధం కొమ్ము మీదుగా అమీన్​పూర్​ డివిజన్ పరిధిలోని గాంధీ విగ్రహం వరకు జరుగుతున్న రహదారి విస్తరణలో భూములు, ఇండ్లు కోల్పోతున్నవారికి తాను అండగా ఉంటానని సంగారెడ్డి జిల్లా పటాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి భరోసా ఇచ్చారు.